telangana arrive alive campaign : నల్లగొండ ఎస్పీ శరత్ పవార్ కీలకవ్యాఖ్య, గోల్డెన్ అవర్ లో సహాయ పడినవారికి నగదు ప్రోత్సాహం
telangana arrive alive campaign : ప్రజా దీవెన, మి ర్యాలగూడ: నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భ ద్రతా వారో త్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కా ర్య క్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మిర్యా ల గూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథులుగా పాల్గొని...