Cm RevanthReddy bayyaramsteelplant : కేంద్రానికి సీఎం రేవంత్ అప్పీల్, బయ్యారంలో ఉక్కుపరిశ్రమ గురించి ఏమిఅడిగారో తెలుసా
Cm RevanthReddy bayyaramsteelplant : ప్రజా దీ వెన, న్యూ ఢిల్లీ: బయ్యా రంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరి శ్రమ) ఏర్పాటు చేయాలని కేంద్ర ఉ క్కు, భారీ పరిశ్రమలశా ఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ముఖ్య మంత్రి ఎ. రే వంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోఉక్కు కొరత తగ్గడంతో పాటు ప ర్యావరణానికి మేలు కలుగు తుందని తెలిపారు. కేంద్ర మంత్రి కుమార స్వామి, ఉక్కుశా ఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస...