Tamilnadu cracker factory fire accident : బిగ్ బ్రేకింగ్, తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం, పద్దెనిమిది మంది దుర్మరణం
Tamilnadu cracker factory fire accident: ప్రజా దీ వెన, చెన్నై: తమిళనాడు లోని విరుద్ నగర్ జిల్లా వరుస పే లుళ్లతో ఉలిక్కిపడింది. ప్రశాంత జీవనం సాగాల్సిన ఆదివా రం ఒక్క సారి గా విషాదంగా మారింది. ఈ ఘోర అగ్ని ప్ర మాద సంఘటనలో పదిహేడు మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడి నట్లు స్థానిక అధికారులు తె లిపారు. తమిళనాడు ఒక పటాకుల ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో జరిగిన పేలుడు ప్రాంతాన్ని కుదిపేసింది. క్షణాల్లోనే మంటలు ఆకా...