Mla Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య, సమాజంలో అంగన్వాడీలది గురుతర బాధ్యత
Mla Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు:గత పా లకుల పాలనలో ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించే స్వేచ్ఛ ఎ మ్మెల్యే, ఎంపీలకు ఉండేది కాదని, ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక ఏ చిన్న ప్రజాసమస్యలైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్ర తినిధులకు ఉందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరె డ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక కార్య క్రమంలో...