Nalgonda SP Sharath Chandra Pawar :
ప్రజా దీవెన, దేవరకొండ: అదొక ప్ర తిష్టాత్మకమైన బ్యాంక్ అందులో ద శాబ్ద కాలంగా పనిచేస్తున్న హౌస్ కీ పింగ్ ఉద్యోగి అందరినీ ఆశ్చర్యప రచే బయటి నుంచి చూ స్తే అమా యకుడు, కానీ లోపల అతను ప న్నిన పన్నాగం ఐటీ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోందం టే అతిశయోక్తి కాదు. నల్లగొండ జి ల్లా దేవరకొండ SBI (ACB) బ్రాం చ్‌లో జరిగిన రూ. 2.65 కోట్ల భారీ డిజిటల్ దోపిడీని నల్లగొండ పోలీ సులు అత్యంత చాకచక్యంగా ఛే దించారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమా వే శంలో వివరాలు వెల్లడించారు. హౌ స్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్ర పా ణికి కంప్యూటర్లపై ఉన్న పట్టును అక్రమ మార్గంలో ఉపయోగిం చా లని నిర్ణయించుకున్నాడు. అందు కు సూర్యాపేట SBI బ్రాంచ్ మేనే జర్ పుట్ట వెంకట రామాంజనేయు లు తో జతకట్టాడు. వీరిద్దరి ప్లాన్ చాలా పక్కాగా ఉండడం కారణం గా లాక్యాన్ని సమర్థవంతంగా నిర్ధా రించుకున్నారు. ఏంఐఎస్ (MIS) సిస్టమ్ ద్వారా ఏళ్లుగా లావాదేవీ లు లేని (Inactive) 10 భారీ ఖా తాలను గుర్తించి లక్ష్యంగా చేసుకు న్నారు.
సదరు ఆ ఖాతాదారుల వివరాల తో ‘రేఖా ప్రింట్’ అనే వెబ్‌సైట్ సా యంతో నకిలీ ఆధార్, పాన్ కార్డు లను సృష్టించారు. డిజిటల్ హ్యాకిం గ్ రద్దీగా ఉన్న సమయంలో బ్యాం కు సిబ్బంది లాగిన్లను వాడుకుని, ఆ ఖాతాలకు కొత్త మొబైల్ నంబ ర్లు లింక్ చేశారు. ఆపై YONO యా ప్ ద్వారా కొత్త యూజర్ ఐడీలు, పిన్‌లను సృష్టించి సొమ్మును ఖాళీ చేశారు. మనీ లాండరింగ్ విష యంలో ఈ కుంభకోణంలో రికవరీ ఏజెంట్ రాంలాల్, ఫోటోగ్రాఫర్ శివ సహకారంతో అమాయకుల ఖాతా లను వాడుకుని, వారికి కమిషన్ ఆశచూపి నగదును డ్రా చేయించా రు.
*ఒక చిన్న మెయిల్.. కుప్పకూ లిన సామ్రాజ్యం*
ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసినా ఒక చిన్న సాంకేతిక లోపం వారి కొంప ముంచింది. కోటి బ్రాంచ్‌కు చెందిన ఖాతాదారుడు పల్లటి నరేందర్‌కు అక్రమంగా కేవైసి (KYC) అప్‌డేట్ జరిగినట్లు వెళ్లిన ఈ-మెయిల్ అ లర్ట్, అసలు విషయాన్ని బయటపె ట్టింది. మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి వెంటనే పో లీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచా రణ చేపట్టారు. ఈ మేరకు నల్లగొం డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస రావు నాయకత్వంలో ప్ర త్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశాయి.
హౌస్ కీపింగ్ ఉంటూ మాస్టర్ మైం డ్ గా వ్యవహరించిన లెండల చక్ర పాణి, సూర్యాపేట బ్యాంక్ మేనేజ ర్ పుట్ట వెంకట రామాంజనేయులు
రికవరీ ఏజెంట్ కేతవత్ రాంలాల్,
ఫోటోగ్రాఫర్ మారేపల్లి శివలను సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకున్న పోలీసు లు వారివద్ద నుంచి రూ. 2,42, 10 ,000 నగదుతో పాటు 06 స్మార్ట్ ఫోన్లు, 01 ల్యాప్‌టాప్ స్వాధీన ప ర్చుకున్నారు. ఈ మేరకు కేసును సాంకేతికతతో చాకచక్యంగా ఛేదిం చిన బృందoలో డియస్పీ దేవర కొండఆద్వర్యంలో P. వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పర్యవేక్షణ నలో బి. రాజు, సబ్ ఇన్స్పెక్టర్, దే వరకొండ, కానిస్టేబుల్స్ L. వీరబా బు, పోలీస్ కానిస్టేబుల్ MD. ఫ యాజ్, SK. చాంద్ పాషా,వి. సిం హాద్రి, హోంగార్డ్,సోమ్లా, హోంగార్డ్ (డ్రైవర్)లను సమర్థవంతంగా ఛే దించి నిందితులను అరెస్ట్ చేసి నం దుకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభి నందించారు. దీంతో ఈ కేసు ప్ర స్తు తం స్థానికంగా సంచలనంగా మా రిందని చెప్పవచ్చు.
