Nalgonda SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, బట్టబయలైనడిజిటల్ దుర్మార్గుల బాగోతం, రూ. 2.6 కో ట్ల ఎస్బిఐ భారీ కుంభకోణాన్ని ఛే దించిన నల్గొండ పోలీసులు
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, దేవరకొండ: అదొక ప్ర తిష్టాత్మకమైన బ్యాంక్ అందులో ద శాబ్ద కాలంగా పనిచేస్తున్న హౌస్ కీ పింగ్ ఉద్యోగి అందరినీ ఆశ్చర్యప రచే బయటి నుంచి చూ స్తే అమా యకుడు, కానీ లోపల అతను ప న్నిన పన్నాగం ఐటీ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోందం టే అతిశయోక్తి కాదు. నల్లగొండ జి ల్లా దేవరకొండ SBI (ACB) బ్రాం చ్‌లో జరిగిన రూ. 2.65 కోట్ల భారీ డిజిటల్ దోపిడీని...