BRS Kaleshwaram High Court case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బిఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్య లు, హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ‘డైవర్షన్’ పాలిటిక్స్‌కు బ్రేక్

  BRS Kaleshwaram High Court case :  ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువైన కా ళే శ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హై కోర్టు ఇచ్చిన తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్ నేత లు అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాల యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా రు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పీసీ ఘోష్ కమిషన్‌ ను, అందుకు...