CM Revanth Reddy Kaleshwaram commission supreme court : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం, సుప్రీం మెట్లెక్కనున్న తెలంగాణ ప్రభుత్వం
CM Revanth Reddy Kaleshwaram commission supreme court : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలం గాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ప్రాజె క్టు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పుతో నీడలా వెంటాడు తున్న స స్పెన్స్‌కు తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిం చా లని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన ని ర్ణయమే కాదు, రాష్ట్ర పాలనా వర్గాల్లోనూ, రాజకీయ రంగం లోనూ పెద్ద అలజడికి నాంది...