Hyderabad fake tea powder : బిగ్ బ్రేకింగ్, మీ ‘టీ’ కప్పులో విష పు విషాదం, భయంతో గుప్పిట్లో భాగ్యనగరం
Hyderabad fake tea powder ప్రజా దీవెన, హైదరా బా ద్: హైదరాబాద్ నగరం ఇప్పుడు ఒక కొత్త భయంతో వ ణి కిపోతోంది. ఉ దయాన్నే వేడివేడి టీతో రోజును ప్రారంభిం చే మన అలవాటును, కొందరు కేటుగాళ్లు తమ లాభాల కో సం విషపు పొగగా మారుస్తు న్నారు. మటన్ కల్తీ, నూనె కల్తీల తర్వాత ఇప్పుడు నగరంలో వెలు గుచూసిన కల్తీటీ పొడి దందా చూస్తుంటే ఎవరైనాషాక్ అవ్వాల్సిందే. హోటళ్లు, టీ స్టాళ్లలో వాడి పారే సి న చెత్త...