Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్, ఎస్పీల కీలక ఆ దేశాలు, జిల్లాలో అక్రమ ఇసుక, చె రువుల మట్టి తవ్వకాలపై కఠిన చ ర్యలు తీసుకోవాలి 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అక్రమ ఇసుక, చెరువుల మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీ సుకోవాలని జిల్లాకలెక్టర్ బడు గు చంద్రశేఖర్ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం కలె క్టరేట్ వీడి యో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్, జి ల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ లు సంయుక్తంగా ఆర్డిఓ లు, తహసిల్దారులు డీఎస్పీలు, ఎంపీడీవోలు, ఎస్‌ఎస్‌వోలతో ని ర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. జిల్లా కలెక్టర్ చంద్ర...