Telangana DGP CV Anand ? : బిగ్ బ్రేకింగ్, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లో కీలక మార్పులు, తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ కు అవకాశం 

Telangana DGP CV Anand : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నా యి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న అధికారికంగా పదవీ వి రమణ చేయనున్న నేపథ్యం లో కొత్త నాయకత్వంపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నా యి. ఈ నేప థ్యంలో వచ్చే మే నెల మొదటి వారంలోనే సీవీ ఆనంద్ రాష్ట్ర నూత న డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అ వకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోంశాఖ...