Nalgonda Collector Chandrashekhar: నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం, చట్ట విరుద్ధమైన అక్రమ ద త్తత తీసుకుంటే కఠినచర్యలు 

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని అక్రమ ద త్త త తీసుకుంటే కఠిన చర్యలు తీ సుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చే స్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణా ళి క 99 రోజుల కార్యక్రమంలో భాగం గా ఈనెల 27 నుండి మే 2 వరకు బా లల భద్రత & రక్షణ మరియు మత్తు పదార్థాలకు "నో చెప్పం డి"...