Telangana Police SpecialLeave Go : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ పోలీసుల కు శుభవార్త, ఇకపై బర్త్ డే, వెడ్డింగ్ డేలకు సెలవుల ఉత్తర్వులు జారీ 

Telangana Police SpecialLeave Go : ప్రజా దీవెన, హైదరాబాద్: అహ రహం విధులు, అలుపెరుగని పోరాటం కుటుంబానికి దూ రంగా సమా జ రక్షణే ధ్యేయంగా బతికే 'ఖాకీ'లకు తెలంగా ణ ప్రభుత్వం ఒక తీపికబురు అందించిం ది. ఇకపై పోలీస్ సి బ్బంది తమపుట్టినరోజుతో పాటు వివా హవార్షికోత్సవాలను కు టుంబ సభ్యులతో కలిసి సంతోషం గా జరుపుకోవచ్చన్న శుభవార్త అం దించింది. సమాజం నిద్ర పోతున్న వేళ మన రక్షణ కోసం నిద్రాహారాలు మాని విధి ని ర్వహణలో నిమ...