Telangana New DGP CV Anand : ప్రజా దీవెన, హైద రాబాద్: తె లంగాణ పోలీస్ శాఖలో అగ్రస్థానం అనుకున్నట్లే రూపాంత రం చెందింది. రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికా రిగా (DGP) 1991 బ్యాచ్ సీనియర్ ఐ పీఎస్ అధికారి సీవీ ఆనంద్ ని యమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.కాగా ప్రస్తుత డీజీపీ కె.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చే యనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అని వార్య మైంది.
ఈ ప్రక్రియ కోసం యూపీఎస్సీ (UPSC) నిబం ధనల మేరకు సీనియర్ ఐపీ ఎస్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. సీ వీ ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి కాగా జాబితాలోని ఇతర అధికారులు వినాయక్ ప్రభాకర్ ఆప్టే (1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా (1994 బ్యాచ్) వీరిలో సీని యారిటీ ప్రాతి పదికన, ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ ను ప్రభుత్వం రాష్ట్ర డీజీపీగా ఎంపిక చేసింది.
నియామకం అమలు ప్రక్రియ ఇలా
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి (shivadharreddy ) విరమణ చేసిన తర్వాత సీవీ ఆ నంద్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ యన బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే ఈ నియామకం అ ధికారికంగా అమల్లోకి వస్తుంది. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ లో కీలక పాత్ర పోషించనున్న ఆయన, డీ జీపీగా ప్రమోషన్ పొంది అత్యున్నత బాధ్యతలను చేపట్ట నున్నారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 30న ప్ర స్తుత డీజీపీ శివధర్ రెడ్డి రి టైర్ అవుతున్న తరుణంలో తెలంగాణ పోలీస్ శాఖలో ఈ పరి ణా మం అత్యంత కీలకంగా మారింది. కొత్త డీజీపీ నా యకత్వంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ముం దుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
