Telangana New DGP CV Anand : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వం కీలక నిర్ణ యం, తెలంగాణ కొత్త పోలీస్ బా స్‌గా సీవీ ఆనంద్ నియామకం

Telangana New DGP CV Anand : ప్రజా దీవెన, హైద రాబాద్: తె లంగాణ పోలీస్ శాఖలో అగ్రస్థానం అనుకున్నట్లే రూపాంత రం చెందింది. రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికా రిగా (DGP) 1991 బ్యాచ్ సీనియర్ ఐ పీఎస్ అధికారి సీవీ ఆనంద్ ని యమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.కాగా ప్రస్తుత డీజీపీ కె.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చే యనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకం అని...