SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక వ్యాఖ్య, భవిష్యత్తును మింగే సే నిశ్శబ్ద శత్రువు డ్రగ్ మహమ్మారి 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్య చరణలో భాగంగా మాదకద్ర వ్యాల దుర్వినియోగం నివారణపై అవగా హన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వ ర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సద స్సు నిర్వహించబడింది.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్...