ACB arrested GHMC Junior Assistant : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో జూని యర్ అసిస్టెంట్, రూ.లక్ష ‘చేతివా టం’ తో రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ 

ACB arrested GHMC Junior Assistant : ప్రజా దీవె న, హైద రాబాద్: చిన్నపా టి అవసరాల కోసం సామాన్యుడి ని ఇబ్బం ది పెడితే, చట్టం తన పని తాను చేస్తుందని మరో సా రి నిరూపితమైంది. సోమవారం హైదరాబా ద్‌లో జరిగిన ఒ క 'లంచం' డ్రామా ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపి క్‌గా మా రింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బోరబండ జి హెచ్ఎంసి ( GHMC) కార్యాలయంలో జూనియర్ అసి స్టెం ట్‌ గా పనిచే...