BRS MLA Guntakandla Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచల న వ్యాఖ్యలు, అజ్ఞానుల చేతుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉంది
BRS MLA Guntakandla Jagadish Reddy : ప్రజా దీ వెన, హైదరాబాద్: తెలంగా ణ రాజకీయ వేదికపై మళ్లీ రాజ కీయవేడి రాజుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వ హించిన క్యాబినెట్ సమావేశంలో విద్యుత్ కొనుగోలు సం స్థల ఏర్పాటు అంశాలపై సిబిఐ విచారణ కోరేందుకు తీర్మా నం చేయడంతో మళ్లీ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమ ర్శలు ప్రతి విమర్శలకు తావిచ్చినట్లయిoది. ప్రభుత్వం వి ద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ విచారణ కోరుతున్నట్లు ప్రకటన చేసిన మరు నాడే మంగళవారం...