Civilsupplies commissioner StephenRaveendra : బిగ్ బ్రేకింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రంలో పౌర సరఫరాలశాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ, కొనుగోళ్లపై ఆరా

  Civilsupplies commissioner StephenRaveendra:  ప్రజా దీవెన చిట్యాల: రబీ ధాన్యం సేకరణలో భాగంగా మి ల్లుల వద్ద అన్లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అ న్లోడింగ్ తోపాటు, వెహికల్ రోటేష న్, కొనుగోలు కేంద్రాల నుండి ధా న్యం తరలించడం, లారీలు, హ మాలీలను పెంచాలని ఆ యన ఆ దేశాలు జారీ చేశారు.మంగళవారం ఆయన నల్గొం డ జిల్లా చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘం ఆ ధ్వర్యంలో...