Nalgonda MLC Nellikanthi Satyam : నల్లగొండ ఎమ్మెల్సీ నెల్లికంటి స త్యం కీలక వ్యాఖ్య, వాణిజ్య పం టల సాగువైపు రైతు పయనo
Nalgonda MLC Nellikanthi Satyam : ప్రజా దీవెన, మునుగోడు: ప్రజా పా లన ప్రగతి ప్రణాళికలో భాగంగా ము నుగోడు నియోజకవర్గంలో రై తు వారోత్సవాలు ఘనంగా నిర్వ హించారు. మునుగోడు నియోజ క వర్గ రైతుల భవి ష్యత్తును లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన అవగాహన కా ర్యక్రమం కొత్త ఆలోచనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. ము నుగోడు నియోజకవర్గo లెంకలప ల్లి గ్రామంలోని ఓ ఫం క్షన్ హాల్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మంగళవారo జరి గిన సమావేశంలో సం ప్రదాయ...