Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నీటి సం ర క్షణలో ప్రతి ఒక్కరూ భా గస్వాము లు కావాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ పిలుపునిచ్చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి వర్షపు నీటి చుక్క ను సంరక్షించుకో వాలని అన్నారు.“జల్ సంచయ్ జన బాగి దారి” కార్యక్రమంలో భాగం గా నీటి సంరక్షణ చర్యలపై ప్రజ ల లో అవగాహన కల్పించేందుకు ఉ ద్దేశించి జిల్లా గ్రామీణ అభివృద్ధి శా ఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని...