Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్,రాష్ట్ర ప్రభుత్వం హు కుం, రంగంలోకి దిగిన జిల్లా యం త్రాంగం

  Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, మిర్యాలగూడ: జిల్లా లోని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని దించుకునేం దుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. అలా కాదని ప్రైవేటు ధాన్యం దించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరిం చారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మి ల్లుల వద్ద లారీ ల అన్లోడింగ్ జా ప్యం జరుగుతున్నదని వార్తలు వచ్చిన నేప థ్యంలో మంగళవారం అ...