CM Revanth Reddy review Uber : బిగ్ బ్రేకింగ్, సీఎంతో ఉబర్ సంస్థ కీలక భేటీ, మల్టీలెవల్ పార్కింగ్ ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూ చన
CM Revanth Reddy review Uber : ప్రజా దీవెన, హైద రాబాద్: దేశంలో ని ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కిం గ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉబ ర్ (Uber) సం స్థకు సూచించారు. అవకాశం ఉంటే మ ల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దా రా ఖోస్రోషాహి నేతృత్వం లోని ప్రతినిధి బృందం ముఖ్య మంత్రితో జూబ్లీ హిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్...