Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 5:55 pm Posted by : praja deveena

Nalgonda student death America road accident : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం, నల్లగొండ విద్యార్థిని నవ్య దుర్మరణం

Nalgonda student death America road accident:   ప్రజా దీవెన, నల్లగొండ: ఉన్నత చ దువులు చదివి, కన్నవా రి కలలను నిజం చేస్తూ ఆ కుటుంబానికి వెలు గవుతుంద నుకున్న ఒక దీపం అ మెరికా వీధుల్లో అకాలంగా ఆరిపో యింది. నల్లగొండ జిల్లా నార్కట్‌ప ల్లి మండలం చెరువుగ ట్టు గ్రామం లో తీవ్ర విషాదం నింపుతూ ఎమ్మె స్ (MS) చ దువుతున్న గడుసు న వ్య (22) అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మం డలం చెరువుగట్టు గ్రామా నికి చెందిన గడుసు శ్రీనివాస్ రెడ్డి కుమార్తె నవ్య. చిన్నప్ప టి నుంచే చదువు లో ప్రతిభ కనబరిచిన నవ్య, ఉన్నత వి ద్యాభ్యాసం కోసం ఎన్నో ఆశ లతో అమెరికా వెళ్లారు. అక్క డ ఎమ్మెస్ చదువుతూ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుం టున్న క్రమంలో విధి ఆ కుటుంబంపై పగబట్టింది. అమెరికాలో జరిగి న ఒక ఘోర రోడ్డు ప్రమాదం నవ్య ప్రాణా లను బలితీసుకుంది.కూతురు ఫోన్ వస్తుందని ఎదురు చూ సే ఆ తల్లిదండ్రులకు అమెరికా నుండి ఆమె ఇక లేదనే చే దు వార్త చేరింది. దీంతో ఆ కుటుంబం ఒక్క సారిగా గుండె పగిలి రోదించింది.

 మునుగోడు ఎమ్మెల్యే రాజగో పాల్ రెడ్డి దిగ్భ్రాంతి

నవ్య మరణవార్త వినగానే మును గోడు శాసనసభ్యులు కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కు చెందిన ఒక యువతి విదేశాల్లో ఇలా అ కాల మరణం చెందడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన అన్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నవ్య ప్రమా దంలో చనిపోవడం ఆ కుటుంబా నికి తీరని లో టని, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అ ర్ధాం తరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమని వ్యా ఖ్యానించారు.

ఇదిలా ఉండగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే రాజగో పాల్ రెడ్డి నవ్య తండ్రి శ్రీనివాస్ రెడ్డికి, ఇతర కుటుంబ స భ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. వారిని ఓదార్చుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఈ కష్టసమయంలో నవ్య కుటుంబానికి తాము అండగా ఉం టామని, నవ్య మృ తదేహాన్ని త్వరి తగతిన స్వగ్రామానికి రప్పించేందుకు అవ సరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇ చ్చారు.దీంతో ప్రస్తుతం చెరువు గట్టు గ్రామంలో విషాద ఛా యలు అలముకున్నాయి. నవ్య మృతి ప ట్ల స్థానికులు, బం ధువులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.