Nalgonda student death America road accident : బిగ్ బ్రేకింగ్, అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం, నల్లగొండ విద్యార్థిని నవ్య దుర్మరణం
Nalgonda student death America road accident: ప్రజా దీవెన, నల్లగొండ: ఉన్నత చ దువులు చదివి, కన్నవా రి కలలను నిజం చేస్తూ ఆ కుటుంబానికి వెలు గవుతుంద నుకున్న ఒక దీపం అ మెరికా వీధుల్లో అకాలంగా ఆరిపో యింది. నల్లగొండ జిల్లా నార్కట్‌ప ల్లి మండలం చెరువుగ ట్టు గ్రామం లో తీవ్ర విషాదం నింపుతూ ఎమ్మె స్ (MS) చ దువుతున్న గడుసు న వ్య (22) అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నల్లగొండ...