Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్ సీఎం రేవంత్ కీలక ప్రకటన,తెలంగాణ కార్మికుల కనీస వేతనాల పెంపుకు నిర్ణయం

  Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కా ర్మికుల క నీస వేతనాలను పెంచుతూ ప్రభు త్వం కీలక నిర్ణ యం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రక టిం చారు. కార్మికుల కనీస వేతనా ల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. క నీస వేతనాలు పెంచిన శుభ సంద ర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్...