Paddy centers surprise inspection : నల్లగొండ జిల్లా పిఏపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ

  Paddy centers surprise inspection :  ప్రజా దీవెన, పి ఏపల్లి: రబీ ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చే య డం జరిగిందని, అందువల్ల రై తులు ఆందోళన పడాల్సిన అ వ సరం లేదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. దా న్యం కొను గో లు వేగవంతం చేసే విషయమై గురువారం అయన జిల్లా ఎస్పీ శ ర త్ చంద్ర పవర్ తో కలిసి నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వ్యవసా య మార్కెట్...