Cm Revanth Reddy yadadri temple : బిగ్ బ్రేకింగ్, అధ్యాత్మికవైభవం వైపు యాదాద్రి, రూ.100 కోట్లతో సీఎం రేవంత్ పలు శంకుస్థాపనలు

Cm Revanth Reddy yadadri temple :  ప్రజా దీవెన, యాదగిరిగుట్ట యా దాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రం త్వరలోనే సరికొత్త హం గులతో అంతర్జాతీయ స్థాయి ఆ ధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతోంది. భక్తుల సౌకర్యార్థం, వైదిక సం స్కృతి పరిరక్షణే ధ్యేయంగా రూ. 99.55 కోట్ల భా రీ వ్యయంతో చేప ట్టనున్న ఐదు ప్రతిష్టాత్మక అనుబంధ అ భివృద్ధి పనులకు రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శని వా రం ఘనంగా శంకుస్థాపన చేశారు. కంచి...