Suryapet brutal murder : సూర్యాపేట జిల్లాలో దారుణం, ఎర్కారం కాలువలో ముక్కలుముక్కలుగా మృతదేహం
Suryapet brutal murder : ప్రజా దీవెన, సూర్యాపేట: ఆ ఊరి కాలువ నీరు శనివారం ఉదయం మునుపటిలా ప్రశాం తంగా ప్రవ హించలేదు. ఒక గోనె సంచి దాని చుట్టూ ము సురుతున్న అనుమా నాలు చివరకు తేలింది ఏమిటంటే, అది కేవలం సంచి కాదు, ఒక ప్పటి ఊరి పెద్ద భర్త శవం. సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామంలో జరిగిన ఒక దారుణ హత్య ఇప్పు డు స్థానికంగా సంచలనం సృష్టి స్తోం ది. ఎర్కారం మాజీ సర్పంచ్ భర్త...