Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, వారంరోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపూర్తికి చర్యలు
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ : కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మిల్లులకు తరలించి కొ నుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ లేకుండా క్లోజ్ చేయాలని జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ దా న్యం కొను గోలు ప్రక్రియలో భాగస్వాములైన అధికారులను ఆదేశించారు. ఆది వారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌ ర సరఫరాల శాఖ కమిషనర్...