Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 1:35 pm Posted by : praja deveena

panchayatraj department Rural development : పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ కీలక వ్యాఖ్య, గ్రామాభివృద్ధితోనే గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి సాధ్యం 

panchayatraj department Rural development : ప్ర జా దీవెన, నల్లగొం డ: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు గ్రామీణ స్థూల జాతీ యోత్పత్తి పె రుగుతుందని రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ స్పెష ల్ చీఫ్ సెక్ర టరీ దానకిషోర్ అన్నారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగం గా బుధవారం అయన నల్గొండ జిల్లా చినకాపర్తి, నా ర్కెట్ పల్లి గ్రా మాల లో అమలు చేస్తున్న ఉపాధి హామీ, జలసంచాయ్ జనభాగి దా రి తదితర పథకాల పనులను త నిఖీ చేశారు. అంతే కాక నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్ బిసి వద్ద ఉన్న ఇం దిరా మహిళాశక్తి పెట్రో ల్ పంపు నిర్మాణ పనులను, మ హి ళా సూపర్ బజార్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో సమావేశ మంది రంలో ఎం పిడివో లు,ఏ పి ఓ లు పంచాయతీ రాజ్ అధికా రులతో ఉపాధి హామీ,జల శక్తి అభియాన్ ,జల్ సంచయ్ జ న్ బాఘీదారి పథకాలపై సమీక్షిం చారు. నల్గొండ జిల్లా అ త్యధికంగా లక్ష 23 వేల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ బి. చంద్ర శే ఖర్, ఎంపీడీవోలను ఆయన అ భినందించారు. జిల్లాలో 17 ఎంపీ డీవో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ లక్ష్యాల సాధ న లో మంచి పురోగతి ని తీసుకురావడం పట్ల జిల్లాలో ప నిచే స్తున్న పంచాయతీరాజ్ వింగ్ ను ఆయన అభినందిస్తూ ఇ దే వరవడిని కొనసాగించాలన్నారు.

జిల్లాలో 941 గ్రామ సమస్య భవనాలు, 14 ఫుడ్ స్టోరేజ్ గోదాము లు చేపట్టడం, అదేవిధంగా స్వ యం సహాయక మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్లుల నిర్వహణకు స్థలా లు మంజూరు కావాలని కోర డం అభినందనీయమని తెలి పారు. గ్రామ సమాఖ్య భవనాల ని ర్మాణాలను నవంబర్ లోపు పూర్తి చేయాలని అన్నారు.ఎంపీడీవోలు గ్రామాలను ఎలా అభివృద్ధిలోకి తీ సుకురావాలన్న అంశం ఆలోచిం చా లని, గ్రామాల అభివృద్ధి పంచా యతీరాజ్ విభాగంలో ఎం పీడీవో లు, గ్రామ కార్యదర్శులు,జిల్లా పరిషత్ సీఈఓ, డిఆ ర్డిఓ, పంచాయ తీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎస్ ఈలపై ఆధార పడి ఉందని, వీరందరూ ఒ క బృందంగా ఏర్పడి సమిష్టి నా యకత్వంతో గ్రామాలను అనుకున్నరీతిలో అభివృద్ధి చేయ వచ్చన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్గా నిక్ వ్యవసాయం వైపు చూస్తున్నా రని, స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్లాలని, భవిష్యత్తులో దీని కి ఎంతో డిమాండ్ ఉంటుందన్నా రు. ఊట కుంటల నిర్మాణం, ఉ ద్యాన పంటల పెంపకం, డైరీ, కూ రగాయల సాగు వంటి వి గ్రామాల లో చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉందని, దీని ద్వారా గ్రామీణ ప్రాం త ప్రజలకు ఆదాయం వస్తుంద న్నా రు. వివిధ రకాల మార్గాల ద్వా రా గ్రామీణ ప్రాంతాలను అ భివృద్ధి చేయవచ్చని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు గ్రా మీణ ప్రాంత స్థూ ల జాతీయోత్పత్తిని బాగా పెంచేందుకు అ వకాశం కలుగుతుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో గ్రామీణా భివృద్ధికి 34 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని, ఇటీవల రాష్ట్ర ముఖ్య మం త్రి 8000 గ్రామ స మాఖ్య భవనాల నిర్మాణానికి వ ర్చువల్ గా శంకుస్థాపన చేశారని, గ్రామాలను స్వయం సమృద్ధి చే సేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తు న్నారని, ఇందులో భా గంగానే ప్రతి నెల ఒకటో తేదీన గ్రామపంచాయ తీ ఉద్యోగు లకు జీతాలు ఇవ్వడం, గ్రామాలలో వసూలు చేసిన పన్ను లను గ్రామాలకే అప్పజెప్పడం, అ లాగే 800 కోట్ల రూపా యలతో గ్రా మ సమాఖ్య భవనాల నిర్మాణం వంటివి ము ఖ్యమని తెలిపారు మ హిళలు రాష్ట్రవ్యాప్తంగా 8029 ధా న్యం కొనుగోలు కేంద్రాలు స్వయం సహాయక సంఘాల మ హిళలు ని ర్వహిస్తున్నారని, వీరికి అవసరమై న లాజిస్టిక్స్ ఇచ్చి రైస్ మిల్లులను ఏర్పాటు చేయించే ఆలోచనలో ప్ర భుత్వం ఉన్నట్లు తెలిపారు.

పంచాయతీరాజ్ విభాగంలో పెం డింగ్లో ఉన్న 300 కోట్ల రూ పాయల ను కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయ ను న్నదని, అంతేకాక ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నామని దేశంలో మొదటి సారిగా అన్ని గ్రామాలను బిటి రో డ్లు వేసే విధంగా రాష్ట్రంలో 7000 కిలోమీటర్ల హ్యామ్ రహదారుల ని ర్మాణం గ్రామపంచాయతీలలో చే పట్టనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెల్లడించారు.గడచిన 2 సం వత్స రాలలో స్వయం సహా యక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం 6 5 వేల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామస్థాయి లో ఉండే బంజరు, భూములు బీ డు భూములు సాగులోకి తీ సుకు రావడం, గ్రామాలలో ఉన్న వనరు లను సద్వినియో గం చేసుకోవడం ద్వారా గ్రామాలను సమూలంగా మార్చి వేయవచ్చని చెప్పారు.

 

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ జిల్లాలో గ్రామీణ అభివృద్ధి లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరి గిందని, ముఖ్యంగా ఉపాధి హామీ, జల సంజయ్ జన్ భాగి దారి, పీఎంకేఎస్, మహిళ శక్తి పెట్రోల్ పంపులు నిర్వహణ, సోలా ర్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సుల ని ర్వ హణ ,సదప్రాజె క్టుల నిర్వహణ వంటి విషయాలను ఆయన వెల్ల డించారు. పంచాయ తీరాజ్ శాఖ స్పెషల్ కమిషనర్ లక్ష్మి, జాయిం ట్ కమిషనర్ నరసింహులు, డి ఆ ర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్ పిసిఓ ప్రేమ్ క రణ్ రెడ్డి, ఎంపీడీవోలు, ఏపీవోలు ఈ సమావేశానికి హాజరయ్యారు.