panchayatraj department Rural development : పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ కీలక వ్యాఖ్య, గ్రామాభివృద్ధితోనే గ్రామీణ స్థూల జాతీయోత్పత్తి సాధ్యం
panchayatraj department Rural development : ప్ర జా దీవెన, నల్లగొం డ: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు గ్రామీణ స్థూల జాతీ యోత్పత్తి పె రుగుతుందని రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ స్పెష ల్ చీఫ్ సెక్ర టరీ దానకిషోర్ అన్నారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగం గా బుధవారం అయన నల్గొండ జిల్లా చినకాపర్తి, నా ర్కెట్ పల్లి గ్రా మాల లో అమలు చేస్తున్న ఉపాధి హామీ, జలసంచాయ్ జనభాగి దా రి తదితర పథకాల పనులను...