Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ పర్వదినం 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక బక్రీ ద్ అని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్ర ఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలో ము నుగోడు రోడ్ లో ఉన్న ఈద్గాలో ముస్లింల ప్రార్థన అనంత రం వారిని కలిసిబక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ శుభాకాం క్షలు తెలిపారు. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం త్యా గం, విశ్వాసం, మానవ తా విలువ లను స్మరించుకుంటూ జరుపుకునే బక్రీద్...