Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీలక వ్యాఖ్య, బిజెపి నాయకులు బస్సు యాత్ర కాదు,ఢిల్లీకి పాదయాత్ర చే యాలి 

Minister Komatireddy venkatreddy:  ప్రజా దీవెన, న ల్లగొండ: చదువుతోనే అభివృద్ధి సా ధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రం లోని రూ.6 కోట్ల వ్య యంతో నూత నంగా నిర్మిస్తున్న ప్రభు త్వ జూనియర్ కళా శాల నిర్మాణ పనులను మంత్రి కోమ టి రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సంద ర్భం గా నిర్మాణ పనుల పు రోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ను నాణ్యత...