Mla Komatireddy RajGopalReddy Birthday : మునుగోడులో పండగ వాతావర ణం, ప్రజల మధ్యన, ‘నోట్‌బుక్స్’ పిలుపుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

Mla Komatireddy RajGopalReddy Birthday : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు శాసనస భ్యులు కోమటిరె డ్డి రాజగోపాల్ రెడ్డి తన 59వ జన్మదిన వే డుకలను నియో జకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల సమక్షం లో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. కేవలం సంబరాల కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను చాటుకునేలా వేడుకలు సాగాయి. ఈ సందర్భంగా పర్యావరణ పరి రక్షణకు పిలుపునిస్తూ ఎ మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి ము నుగోడు క్యాంప్  కార్యాలయం ఆవరణలో మొక్కలు...