narketpally addanki Highway fetal roadaccident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు, డీసీఎం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

narketpally addanki Highway fetal roadaccident : ప్రజా దీవెన, నార్కట్ పల్లి: ఆధ్యాత్మిక యాత్ర ముగించు కు ని, క్షేమంగా ఇళ్లకు చేరుకుంటున్నా మనే ఆ నందం ఆ కు టుంబాల్లో నిమిషాల్లో ఆవిరైపోయింది. నల్లగొం డ జిల్లా నా ర్కట్ పల్లి సమీపంలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమా దం ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా మరో 13 మందిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. అరుణా చ లం క్షేత్రా న్ని దర్శించుకుని తిరుగు...