Doctors Launch Statewide Protest in Telangana: జీవో 38 వివాదం.. ప్రభుత్వ వైద్యుల నిరసనకు శ్రీకారం
Doctors Launch Statewide Protest in Telangana: తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు చేపట్టిన నిరసనతో ప్రభుత్వ ఆస్పత్రు (Government Hospital)ల్లో సాధారణ వైద్య సేవలపై ప్రభావం పడనుంది. బదిలీల వ్యవహారంలో జీవో 38 నిబంధనలను పక్కన పెట్టారని ఆరోపిస్తూ వైద్య సంఘాలు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఈ ఉద్యమంలో సుమారు 5 వేల మంది వైద్యులు పాల్గొంటారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల (Telangana Government Doctors) సంఘం (టీజీజీడీఏ) వెల్లడించింది. ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను తాత్కాలికంగా...