Nalgonda massive paddy procurement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ము గిసిన ధాన్యం కొనుగోళ్లు, సరికొత్త రికార్డుతో ‘టాప్ వన్ గా నిలిచిన జిల్లా
Nalgonda massive paddy procurement : ప్రజా దీ వెన, నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలోనే ము ను పెన్నడూ లేని విధంగా నల్లగొండ జిల్లా సరికొత్త చరిత్ర సృ ష్టించింది. సవాళ్లను అధి గమించి, ఆటం కాలను దా టుకుంటూ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ధాన్యం కొను గోళ్ల ను పూ ర్తి చేసిన జిల్లాగా నల్లగొండ అగ్రస్థా నంలో నిలిచి రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో 7 లక్షల 42 వేల మెట్రిక్...