ACB surprise rides in Miryalaguda : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడి, చిక్కిన ‘పెద్దతిమింగలం’
ACB surprise rides in Miryalaguda : ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ఒక్కసారి గా ఉలిక్కిపడింది. వక్ఫ్ బోర్డు కార్యాలయం లక్ష్యంగా అవి నీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం భారీ స్కె చ్‌తో రంగంలోకి దిగారు. ఎన్నోఏళ్లుగా అధికారుల కళ్లు గ ప్పుతూ, అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక 'పెద్ద తి మింగలం' ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కినట్లు అత్యంత వి శ్వసనీయ వర్గాల సమాచారం. నల్లగొండలోని వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు....