CJP Protest delhi Jantar Mantar : జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన
CJP Protest delhi Jantar Mantar: దేశవ్యాప్తంగా వివి ధ పరీక్షలు, నియామక ప్రక్రియలపై వస్తున్న ఆరోపణల నేప థ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం భారీ నిర సన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్ ఆధారిత ఉద్య మంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ (cockorach janata party) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వం దలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు పాల్గొ న్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) కూడా ఈ నిరసనలో పాల్గొని కార్యకర్తలను...