Ex-MLA Escapes Major Road Mishap: తృటిలో తప్పిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదం

Ex-MLA Escapes Major Road Mishap: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను కలవరపెట్టగా, కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం ప్రకారం, బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta)తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ (Nizamabad)వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ...