Mp Chamala Kiran Kumar Reddy Phone Tapping : ఫోన్ ట్యాపింగ్‌పై చామల సంచలన ఆరోపణలు
Mp Chamala Kiran Kumar Reddy Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యా పింగ్ కేసు (Phone Tapping Case) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో బాధితుడిగా పేర్కొంటున్న భువనగి రి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి శనివారం ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆ రోపణలు చేశారు. 2023 అసెంబ్లీ...