Nalgonda collecter surprise visit hospital : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మికతనిఖీ

Nalgonda collecter surprise visit hospital : ప్రజా దీ వెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రో గులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశా రు. మొదట సూపరింటీండెంట్ కార్యాలయంలో హాజరు రి జిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, అనంతరం వెల్‌నెస్ సెంటర్‌ ను సందర్శించారు. అక్కడ చికిత్స...