Praggnanandhaa Creates History: ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు ఎందులో తెలుసా ?

Praggnanandhaa Creates History: భారత యువ చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓస్లోలో జరిగిన ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ (Norway Chess)2026 టోర్నీలో విజేతగా నిలిచి, ఈ టైటిల్‌ను అందుకున్న తొలి భారతీయ ఆటగాడి గా చరిత్ర సృష్టించాడు. చివరి రౌండ్‌లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించి ట్రోఫీ ని సొంతం చేసుకున్నాడు. టోర్నీ ప్రారంభంలోనే ప్రజ్ఞానందకు పరిస్థితులు అనుకూలం గా లేకపోయాయి. ఆరో రౌండ్ ముగిసే సమయానికి వరుస...