Punjab Tragedy road accident : బిగ్ బ్రేకింగ్, పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మరణం
Punjab Tragedy road accident : ప్రజా దీవెన, పంజా బ్: మరణించిన కన్నవారికి, కడసారి వీడ్కోలు పలి కి వారి పవిత్ర అస్థికలను నదిలో కలిపేందుకు ఆకుటుంబం భావో ద్వేగంతో ప్రయాణమైంది. కానీ, విధి ఆ కుటుంబం (Fa mil y) పై పగబట్టింది. మృత్యువు లారీ రూపంలో ఎదురొచ్చి ఆ అస్థికలను మోసుకెళ్తున్న వారిని కూడా అనంత లోకాల కు తీసుకెళ్లిపోయింది. పంజాబ్ (Punjab)లోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం యావత్ ప్రాంతాన్ని తీవ్ర...