Sahara desert tragedy : బిగ్ బ్రేకింగ్, సహారాఎడారిలో నిశ్శబ్ద మృత్యువు, దాహార్తికి డిహైడ్రేషన్ తో 50 మంది ప్రయాణికుల బలి

Sahara desert tragedy :  ప్రజా దీవెన, సహారా ఎడారి: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇసుక సముద్రం. అక్కడ అడుగు పెట్టడమంటేనే మృత్యువుతో జూదం ఆడ టమే. అలాంటిది, నైజర్ దేశంలోని సహారా ఎడారి మధ్యలో 50 మంది అమాయక ప్రాణాలు దాహార్తికి బలైపోయిన తీరని విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ దుర్ఘటన కు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఒక లారీ, కొందరు ప్రయాణికులు, గమ్యం చేరాలనే ఆశ కానీ, విధి ఆ డిన వింత నాటకంలో ఆ లారీ కాస్తా ఎడారి...