Suryapet terrible fire accident : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేటలో అగ్నిప్రళయం, మంటలు ఎగిసిపడుతుండడంతో నిలిచిన రాకపోకలు
Suryapet terrible fire accident : ప్రజా దీవెన, సూర్యా పేట: సూర్యా పేట జిల్లాలో ఒక్కసారిగా చెలరేగిన భారీ అ గ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. చింతలపాలెం - మే ళ్లచెరువు మండలాల సరిహద్దుల్లో ఉన్న ‘చారబయోమాస్ స్టాక్ పా యింట్’లో హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఈ మంటలు ఉగ్రరూపందాల్చి, స్టా క్ పాయింట్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్లు భారీ అగ్నిమా పక శక టాలతో రంగంలోకి దిగారు. మంటల తీవ్రత ఎక్కు...