Telangana DGP Launches Stree Rides Project : మహిళల సాధికారతకు ‘స్త్రీ రైడ్స్’ ప్రారంభం
Telangana DGP Launches Stree Rides Project : హైదరాబాద్‌లో మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వా వలంబనను ప్రోత్సహించే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ కీ లక అడుగు వేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ‘స్త్రీ రైడ్స్’(Stree Rides)ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కా ర్యక్రమం ద్వారా మహిళల(Womens)ను రవాణా రంగం లోకి తీసుకువచ్చి వారికి కొత్త ఉపాధి అవకాశాలు కల్పించ డమే ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ సాధికార తను మరింత...