TGPSC Deputy EO Recruitment: 24 డిప్యూటీ ఈవో పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

TGPSC Deputy EO Recruitment: తెలంగాణలో ప్రభు త్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీజీ పీఎస్సీ (TGPSC) కీలక ప్రకటన చేసింది. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీ సర్ (డిప్యూటీ ఈవో), గ్రేడ్ 1 హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో విద్యాశాఖలో ఉ న్నత స్థాయి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా...