TTD Extends NRI Darshan Window: ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
TTD Extends NRI Darshan Window: విదేశాల్లో నివ సిస్తూ తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలని భావించే ఎన్ఆర్ఐ భక్తులకు టీటీడీ కీలక నిర్ణయం తీసు కుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందేందుకు ఉన్న అర్హత గ డువును ఒక నెల నుంచి మూడు నెలలకు పెంచుతూ కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుతో విదేశాల నుంచి వచ్చే భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలకు అనుగుణంగా మరింత సౌకర్యంగా దర్శనం చేసుకునే అవకాశం పొందనున్నారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల...